బోనాల ఉత్స‌వాల్లో పాల్గొన్న టిడిపి నేత ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌

బోనాల ఉత్స‌వాల్లో పాల్గొన్న టిడిపి నేత ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 9, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ బోనాల జాత‌ర‌లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అమ్మ‌వారి దేవాల‌యాల్లో ఆదివారం బోనాల ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు, చిక్క‌డ‌ప‌ల్లి మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ కుటుంబ‌స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బోనం ఎత్తుకుని అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ... బోనాల పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రూ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని అమ్మ‌వారిని...