పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను స‌న్మాంచిన టిడిపి నాయ‌కులు

పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను స‌న్మాంచిన టిడిపి నాయ‌కులు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 11, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన యువకుడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చిన్ననాటి నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, పర్వతారోహణం చేసిన‌ ఎ.మనీష్ యాదవ్‌ను టిడిపి నాయ‌కులు స‌న్మానించారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో మ‌నీష్ యాద‌వ్‌కు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా...