మినీ మ‌హానాడు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిడిపి నేత‌లు

మినీ మ‌హానాడు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిడిపి నేత‌లు హైదరాబాద్, మే 15, ( అద్దం న్యూస్ ) :   ఈ నెల 17వ తేదీన జ‌రుగ‌నున్న తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మం ఏర్పాటు ప‌నుల‌ను ఆ పార్టీ నాయ‌కులు నల్లెల్ల కిషోర్, శ్రీపతి సతీష్, పోల్లంపల్లి అశోక్, నాకు నగేష్, బాలరాజ్ గౌడ్ త‌దిత‌ర నేత‌లు శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ... ఈ నెల 17వ తేదీన హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో...