శ్రీ పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి నేత‌లు

శ్రీ పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి నేత‌లు నారాయ‌ణ‌గూడ‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడ గాంధీ కుటీర్‌లో గ‌ల శ్రీ భూలక్ష్మి దుర్గా దేవి ఆలయంలో శ‌నివారం శ్రీ పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ పుణ్య కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వర్గం నాయ‌కులు న‌ల్లెల్ల కిశోర్, పలుస బాలరాజ్ గౌడ్, ప్రదీప్ గౌడ్, యాదగిరి గౌడ్, బి.శ్యామ్, కిరణ్ కుమార్, టి.వినోద్, శుక్లవేది, యాదగిరి, ఆనంద్ తదితరులు పాల్గొని ప్రత్యేక...