ఉజ్జ‌యిని మ‌హాంకాళి బోనాల వేడుక‌ల్లో పాల్గొన్న టిడిపి నేత‌లు

ఉజ్జ‌యిని మ‌హాంకాళి బోనాల వేడుక‌ల్లో పాల్గొన్న టిడిపి నేత‌లు హైదరాబాద్, జులై 13, అద్దం న్యూస్ :     సికింద్రాబాద్ ల‌స్క‌ర్ బోనాలు ఆదివారం ఘ‌నంగా జ‌రిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ పి.సాయిబాబా, పార్లమెంటు నాయకులతో కలిసి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకుని, తెలంగాణ సుభిక్షంగా ఉండి, ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుకున్నారు. సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ... గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని.. ఇతర మంత్రులు కాని భక్తులకు అంతరాయం కలగకుండా ఉదయాన్నే తెల్లవారు...