అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించిన టిడిపి నేతలు
అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించిన టిడిపి నేతలు హైదరాబాద్, జులై 4, అద్దం న్యూస్ : సమ సమాజ నిర్మాణం కోసం భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించి, వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై శుక్రవారం జరిగింది. తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ పిన్నమనేని సాయిబాబా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అడవి బిడ్డలకు అండగా...