గాంధీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన టిడిపి నేత‌లు

గాంధీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన టిడిపి నేత‌లు హైదరాబాద్, జ‌న‌వ‌రి 30, అద్దం న్యూస్ :   మ‌హాత్మాగాంధీ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, పి.బాల్‌రాజ్‌గౌడ్ లు హాజ‌రై గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... అహింసా పరమో ధర్మం అనే సూక్తిని నమ్మి, సత్యాగ్రహమే ఆయుధంగా స్వాతంత్య్ర‌ సమరం సాగించి యావత్ భారతదేశాన్ని ఏకం చేసిన ఘనుడు గాంధీ...