కాత్యాయని దేవి రూపంలో ఉన్న అమ్మవారికి టిడిపి నాయకుల పూజలు
కాత్యాయని దేవి రూపంలో ఉన్న అమ్మవారికి టిడిపి నాయకుల పూజలు హైదరాబాద్, సెప్టెంబర్ 26, అద్దం న్యూస్ : దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారికి విశేష పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో అలంకరించారు. నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరు కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్...