టిడిపి జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం హైదరాబాద్ దోమలగూడలోని ఆ పార్టీ నగర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులందరూ అరవింద్ కుమార్ గౌడ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల...