వీర జవాన్ తెలుగు తేజం మూడవత్ మురళీ నాయక్ కు టిడిపి నివాళులు
వీర జవాన్ తెలుగు తేజం మూడవత్ మురళీ నాయక్ కు టిడిపి నివాళులు హైదరాబాద్, మే 10, అద్దం న్యూస్ : భారత్ - పాక్ మధ్య జరుగుతున్న యుద్దంలో ఆంధ్రప్రదేవ్‌కు చెందిన తెలుగు తేజం మూడవత్ మురళీ నాయక్ యుద్దభూమిలో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో వీర జవాన్ మురళీనాయక్ కు నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హాజరై మురళీ నాయక్‌కు...