Addam News
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 2:20 am Posted by : Addam News

టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా ఇకలేరు

టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా ఇకలేరు 

హైదరాబాద్, డిసెంబర్ 28, అద్దం న్యూస్ :  తెలంగాణ తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా శనివారం రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందారు. గతంలో అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమైఖ్య అధ్యక్షుడిగా, వికలాంగుల సంస్థ చైర్మెన్ గా సాయిబాబా పదవులను చేపట్టారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతను కొనసాగిస్తున్నారు. సాయిబాబ అకాల మరణం చెందడం పట్ల ఆ పార్టీ నేతలు తమ ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు. 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png