నేడు టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, అద్దం న్యూస్ : నేడు టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. శుక్రవారం నగర టిడిపి కార్యాయలంలో జరిగిన సమావేశంలో పార్టీ ప్రచార సామాగ్రి తోరణాలు, జెండాలు, కండువాలు నియోజకవర్గాల వారీగా పంపిణి చేసారు. సాయిబాబ అందచేశారు. ఈ సందర్భంగా సాయిబాబ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దోమలగూడలోని జిల్లా కార్యాలయంలో పార్టీ పతాకావిష్కరణ, ఎన్‌టిఆర్ చిత్ర పటానికి నివాళి కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్...