ప్రజా సమస్యలపై టిడిపి నిరంతరం పోరాటం
ప్రజా సమస్యలపై టిడిపి నిరంతరం పోరాటం – టి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ఖైరతాబాద్, జూలై 19, ( అద్దం న్యూస్ ) : ప్రజా సమస్యలపై టిడిపి నిరంతరం పోరాటం చేస్తోందని టి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో, బూత్ స్థాయిలో బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా '' తెలుగుదేశం – ప్రజాపథం '' కార్యక్రమం ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వెంకటేశ్వర...