ప్రజల అభ్యున్నతి కోసం.. వారి సమస్యలపై టిడిపి అలుపెరగని పోరాటం

ప్రజల అభ్యున్నతి కోసం.. వారి సమస్యలపై టిడిపి అలుపెరగని పోరాటం – మాజీ శాసన సభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన సికింద్రాబాద్‌, జూలై 12, ( అద్దం న్యూస్ ) : ప్రజల అభ్యున్నతి కోసం.. వారి సమస్యలపై తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంద‌ని ఆ పార్టీ మాజీ శాసన సభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణా క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా చేపడుతున్న “ తెలుగుదేశం – ప్రజాపథం ” కార్యక్రమం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్...