Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర..

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర.. అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) టీ 20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరుగుతున్న టీ 20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ గెలుపుతో ఆమె మెగ్ లానింగ్ రికార్డును అధిగమించింది. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ టీ 20ల్లో 1000 పరుగులు, 150 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను...