వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు క‌న్నీటి వీడ్కోలు – ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం, 5 ఎక‌రాల భూమి, 300 గ‌జాల ఇంటి స్థ‌లం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం, 5 ఎక‌రాల భూమి, 300 గ‌జాల ఇంటి స్థ‌లం  – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్   [caption id="attachment_9661" align="aligncenter" width="744"] వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్[/caption]   ఆంధ్రప్ర‌దేశ్‌, అద్దం న్యూస్ :    పాక్ కాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్ మురళీ నాయక్‌కు ఆయన సొంత ఊరిలో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు కడసారి వీడ్కోలు పలికారు. సత్యసాయి...