టెక్ మహీంద్రా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగాల పై ఇంటింటి ప్రచారం
హైదరాబాద్, అద్దం న్యూస్ : టెక్ మహీంద్రా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్ శిక్షణ.. ఉద్యోగాల పై అప్సా -టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, పార్శిగుట్ట తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం జరిగింది. ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగాల అవకాశాలపై ఇంటి ఇంటికి వెళ్లి కర పత్రాలను పంచిపెడుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సెంటర్ మేనేజర్ షేఖ్ మౌల మాట్లాడుతూ... చదువుకు తగిన ఉద్యోగం రావాలంటే తగిన నైపుణ్యం పెంపొందిచుకోవాలని, మా సంస్థ పేద,...