టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌తో తేజాగౌడ్ భేటి
టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌తో భేటి అయిన తేజాగౌడ్ ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పై చర్చ హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌తో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేజాగౌడ్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీరు పై చర్చించారు. ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పై, ప్రభుత్వం పై అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తదితర అంశాలపై చర్చించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని...