జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల పోటీ – ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెపుతాం – సమాలోచన సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల పోటీ    – ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది  చెపుతాం   – సమాలోచన సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక హైదరాబాద్, అక్టోబ‌ర్ 8, అద్దం న్యూస్ :    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులు పోటీ చేస్తున్న‌ట్లు తెలంగాణ ఉద్య‌మ‌కారులు స్ప‌ష్టం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెపుతామ‌ని సమాలోచన సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరించారు. బుధ‌వారం హైద‌రాబాద్ బిర్లా ప్లానిటోరియం భాస్కర్ ఆడిటోరియంలో...