తెలంగాణ ఉద్యమకారుల చట్ట బద్దమైన కమిటీ వేయాలి
తెలంగాణా ఉద్యమకారుల చట్ట బద్దమైన కమిటీ వేయాలి » తెలంగాణ ఉద్యమ సంఘాల డిమాండ్ బషీర్‌బాగ్, మార్చి 12, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారుల చట్ట బద్దమైన కమిటీ వేయాలని, 6 నెలల కాల పరిమితి ఉండాలని తెలంగాణా ఉద్యమ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణా ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియు జేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్...