తెలంగాణ బడ్జెట్‌లో ఉద్యమకారులను విస్మరించడం తగదు – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్‌ రాంరెడ్డి

తెలంగాణ బడ్జెట్‌లో ఉద్యమకారులను విస్మరించడం తగదు – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్‌ రాంరెడ్డి కుషాయిగూడ, , మార్చి 21, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించడం వారి మనోభావాలను దెబ్బతీసే చర్య అని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక కన్వీనర్ తుమ్మల ప్రఫుల్‌ రాంరెడ్డి అన్నారు. శనివారం కుషాయిగూడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమకారులు అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలు, బెదిరింపులు, అనేక కష్టాలను...