సైకో. కిల్లర్ వరుస హత్యలు….!
ఆధారాల్లేకుండా ఆరు హత్యలు మహిళల టార్గెట్. గా హత్యలు డబ్బుల కోసమే దారుణాలు వీడిన అడివిలో మహిళ హత్య మిస్టరీ నిందితుడిని జైలుకు పంపించిన పోలీసులు వరుస హత్యల నిందితుడి వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ డబ్బుల కోసం దారుణాలకు తెగబడటం అతని నైజం. ఇందుకోసం ముఖ్యంగా మహిళలే టార్గెట్ గా ఎంచుకొని ఎలాంటి ఆధారాల్లేకుండా హత్యలు చేయడం అతని నైజం. ముఖ్యంగా అడ్డా కూలీ పనులు చేసే మహిళలనే టార్గెట్ చేసుకుని నిందితుడు తీవ్రమైన హత్యలకు పాల్పడ్డాడు....