తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ పురస్కారాల ప్ర‌దానం

తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ పురస్కారాల ప్ర‌దానం హైదరాబాద్, అక్టోబ‌ర్ 5, అద్దం న్యూస్ :      తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ న‌గ‌రంలో బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ పురస్కారాలు – 2025 కార్య‌క్ర‌మం ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు బాబు మోహన్, ఆధ్యాత్మిక గురువు దైవజ్ఞ శర్మ, రచయిత నూరేపల్లి విజయ, మాచవరం సేవా...