TRS : తుక్కుగూడ ప్రైమ్ కేర్ హాస్పిటల్ ఘటన పై తెలంగాణ రక్షణ సేన ఆందోళన

తుక్కుగూడ ప్రైమ్ కేర్ హాస్పిటల్ ఘటన పై తెలంగాణ రక్షణ సేన ఆందోళన – బాధితురాలికి న్యాయం చేయాలి » శంషాబాద్‌ డిసిపికి వినతి మహేశ్వరం, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) :   మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ పరిధిలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్ లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న శిరీష అనే యువతి హత్యకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, హాస్పిటల్ యాజమాన్యానికి చెందిన హాస్టల్‌లో ఉంటున్న సమయంలో ఈ దారుణం జరగడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని...