కన్నుల పండుగగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2025
కన్నుల పండుగగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2025 తెలంగాణ బ్యూరో, జూన్ 14, అద్దం న్యూస్ : ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు. 14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా 2014-24 వరకు పదేళ్ల కాలానికి గానూ...