క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హైద‌రాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శాప్ ఛైర్మన్ శివసేనా రెడ్డి ఆధ్వర్యంలో 4వ కియో నేష‌న‌ల్ క‌రాటే ఛాంపియ‌న్‌షిప్ = 2025 పోటీల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో క‌లిసి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం, స్పీక‌ర్ ప్ర‌సాద్ ఇద్ద‌రు క‌రాటే ఆడారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్...