తెలంగాణ సినిమా పాలసీని ప్ర‌భుత్వం వెంట‌నే ప్రకటించాలి – తెలంగాణ ప‌రిర‌క్ష‌ణ‌ వేదిక

తెలంగాణ సినిమా పాలసీని ప్ర‌భుత్వం వెంట‌నే ప్రకటించాలి – తెలంగాణ ప‌రిర‌క్ష‌ణ‌ వేదిక [caption id="attachment_9861" align="aligncenter" width="711"] మాట్లాడుతున్న డాక్ట‌ర్‌.ప‌సునూరి ర‌వీంద‌ర్‌[/caption] హైద‌రాబాద్‌, మే 18, అద్దం న్యూస్ :     తెలంగాణ సినిమా పాలసీని ప్ర‌భుత్వం వెంట‌నే ప్రకటించాలని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో తెలంగాణ సినిమా రంగం, అభివృద్ధి–అవరోధాల పై రౌండ్ టేబుల్ సమావేశం జ‌రిగింది. డాక్ట‌ర్‌.పసునూరి రవీందర్ అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశానికి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం...