అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ పదవులకు లైన్ క్లియర్
అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ పదవులకు లైన్ క్లియర్ హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ 6 నెలలు పూర్తి కానుంది. ఈ రోజు ఫైల్‌పై గవర్నర్ శివ్ ప్రతాప్ సంతకం చేశారు. తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. పదవిలో కొనసాగాలంటే ఈ నెల 30వ తేదీలోపు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వడం తప్పనిసరి...