కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనానికి అగ్నిగుండంలా మారిన తెలంగాణ – టిడిపి నాయకుల ధ్వజం
కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనానికి అగ్నిగుండంలా మారిన తెలంగాణ • టిడిపి నాయకుల ధ్వజం హైదరాబాద్, ఫిబ్రవరి 10, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనానికి తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాల్‌రాజ్‌గౌడ్ లు ధ్వజమెత్తారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో 2025 సంవత్సరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాల గణాంకాలను వివరిస్తూ, ప్రభుత్వ అసమర్థత వల్లే 163 మంది అమాయకులు...