జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపధ్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల ప్రకటన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపధ్యంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల ప్రకటన హైదరాబాద్, అక్టోబర్ 18, అద్దం న్యూస్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసి తొలి లిస్ట్‌ను ప్రకటించింది. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని టియు జేఏసి సెంట్రల్ కార్యాలయంలో రాష్ట్ర సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికలు, తెలంగాణ ఉద్యమకారుల పోటీ, ఎన్నికల రాజకీయ అంశాల పై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్...