రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి

రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి హైదరాబాద్, ఫిబ్రవరి 26, అద్దం న్యూస్ :    రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని ఉద్య‌మ‌కారులు కోరారు. ఈ మేర‌కు గురువారం తెలంగాణ ఉద్య‌మ‌కారులు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు కల్వ గోపి, రేషం మల్లేష్, అజయ్ ముదిరాజ్, సిరిగిరి శ్యామ్, పున్న సత్యనారాయణ, బిక్షపతి, జోగేందర్, ఎయిర్‌టెల్ రాజు, బాలరాజ్ గౌడ్‌, బ‌ల్లెక‌రి ర‌మేష్‌, రాజు గౌడ్‌, మ‌హేంద‌ర్ గౌడ్, శ్రీనివాస్, వేణుయాదవ్, దేవయ్య, చంద్రశేఖర్...