తెలంగాణాను డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలి – విజృంభిస్తున్న డ్రగ్స్ మాఫియా పై చర్యలేవి – టిడిపి నాయకుల ధ్వజం
తెలంగాణాను డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలి – విజృంభిస్తున్న డ్రగ్స్ మాఫియా పై చర్యలేవి – టిడిపి నాయకులు హైదరాబాద్, ఫిబ్రవరి 16, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) సీనియర్ నాయకులు నల్లెల కిషోర్, నగు నగేష్, పి.బాలరాజ్ గౌడ్ లు డిమాండ్ చేశారు. సోమవారం దోమలగూడలోని సికింద్రాబాద్ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల...