రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి – మాజీ డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి

తార్నాక‌, న‌వంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) : రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని మాజీ డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జిహెచ్ఎంసి ) మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక‌ల‌కు నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రి...