సోనియాగాంధీ వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సిద్దించింది – మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్‌

సోనియాగాంధీ వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సిద్దించింది – మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్‌ హైదరాబాద్, డిసెంబ‌ర్ 9, అద్దం న్యూస్ : సోనియాగాంధీ వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్ అన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పాశం అనిల్ కుమార్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో సోనియాగాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్ హాజ‌రై కేక్ క‌ట్...