తెలంగాణలో 21 ఐపీఎస్ అధికారుల బదిలీలు – హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ మురళీధర్ భగవత్ నియామకం

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఏసీబీ డీజీగా చారు సిన్హా, ఆర్టీసీ ఎండీగా డాక్టర్ అనిల్ కుమార్, సివిల్ సప్లైస్ కమిషనర్‌గా వై.నాగిరెడ్డి నియమితులయ్యారు. వీరితో పాటు పలు కీలక విభాగాలకు కొత్త అధికారులను నియమిస్తూ సీఎస్ సంజయ్ జాజు జీవో విడుదల చేశారు. హైదరాబాద్ నూతన సీపీగా...