తెలంగాణ ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని జాతీయ ట్రాన్స్ జెండర్ హక్కుల కార్యకర్త, సో‌షల్ ఆక్టివిస్ట్ రచన ముద్రబోయిన అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ( టిపిఎస్ కె ) లో హిజ్రా, ట్రాన్స్ జెండర్ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రచన మాట్లాడుతూ... తెలంగాణ బడ్జెట్ లో మరి దారుణమైన వివక్ష చూపించారన్నారు. 4 లక్షల మంది హిజ్రా, ట్రాన్స్ జెండర్లు ఉంటే కేవలం...