అందాల పోటీలతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తం – కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్

అంబర్‌పేట్‌, మే 24, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకంతో నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపుతుందని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్ అన్నారు. నగరంలో జరుగుతున్న అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రం విశ్వవ్యాప్తంగా కీర్తి పొందిందని, ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. శనివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందాల పోటీలతో ప్రపంచం అంతా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తుందన్నారు. రాష్ట్ర...