తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలను వాయిదా వేయాలి – కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల అవినీతిపై చర్యలు తీసుకోవాలి – అడిషనల్ లేబర్ కమిషనర్‌కు తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) వినతి
తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలను వాయిదా వేయాలి – కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల అవినీతిపై చర్యలు తీసుకోవాలి – అడిషనల్ లేబర్ కమిషనర్‌కు తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 26, అద్దం న్యూస్ : తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలను వాయిదా వేయాలని, కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల అవినీతిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర కమిటీ కోరింది. తెలుగు సినీ డిజిటల్...