ఈ నెల 17న తెలుగుదేశం పార్టీ “ మిని మహానాడు ”

ఈ నెల 17న తెలుగుదేశం పార్టీ “ మిని మహానాడు ” హైదరాబాద్, మే 8, ( అద్దం న్యూస్ ) :   విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగ‌త నందమూరి తారక రామారావు పుట్టిన రోజును పురస్కరించుకుని ' మహానాడు 'ను పండుగలా నిర్వహించుకోవడం మన ఆనవాయితీ, దీనిలో భాగంగా, ఈ సంవత్సరం మే 17వ తేదిన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ “ మిని మహానాడు ” అత్యంత వైభవంగా నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి...