జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హోరెత్తిన ” తెలుగుదేశం ప్రజా పథం ”

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హోరెత్తిన '' తెలుగుదేశం ప్రజా పథం '' జూబ్లీహిల్స్, జూలై 29, ( అద్దం న్యూస్ ) :  తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ డివిజన్‌లో బుధ‌వారం నిర్వహించిన '' తెలుగుదేశం ప్రజా పథం '' కార్యక్రమం ఘనంగా, ఉత్సాహంగా ప్రజాదరణతో జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివిజి.నాయుడు ఆధ్వ‌ర్యంలో శ్రీనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు బాలరాజ్ యాదవ్, డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్య‌ర్థి మాధవి యాదవ్ లు కార్యక్రమాన్ని నిర్వహించారు....