నిర్లక్ష్యానికి బాలుడి బలి

నిర్లక్ష్యానికి బాలుడి బలి బాలుడిని ఢీకొట్టిన టాటాఏస్ వాహనం డ్రైవ‌ర్‌ – భోల‌క్‌పూర్‌లో విషాదం హైద‌రాబాద్‌, జూన్ 27, ( అద్దం న్యూస్ ) :  పెళ్లి రోజే త‌మ క‌న్న కొడుకు మృతితో ఓ త‌ల్లిదండ్రులకు విషాదం మిగిలింది. తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల బాలుడిని ఓ వాహనం ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఆ బాలుడు మృతి చెందిన సంఘ‌ట‌న శ‌నివారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్‌లో జ‌రిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి... భోల‌క్‌పూర్ గంగ‌పుత్ర‌కాల‌నీకి చెందిన మహేశ్...