విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి
విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి 🔹మా నాన్న కేసీఆర్ ను తిట్టలేదు.. బీఆర్ఎస్ అధ్యక్షుడిని విమర్శించా 🔹వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం – మీట్ ది ప్రెస్‌లో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ బ్యూరో, మే 2, ( అద్దం న్యూస్ ) : విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే...