శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూర్తయిన టెండర్ల ప్రక్రియ
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరం చిక్కడపల్లిలో ప్రసిద్ధిచెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శేష వస్త్రాలు, సిసి కెమెరాల మెయింటనెన్స్, పూల అలంకరణ వాటికి టెండర్ ప్రక్రియ శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. దేవాదాయ శాఖ ఆలయ ఈవో అన్నపూర్ణ, ఇన్‌స్పెక్టర్ సురేఖల పర్యవేక్షణలో ఈ టెండర్ ప్రక్రియ జరిగింది. ఈ టెండర్‌లో నలుగురు పాల్గొన్నారు. పూల అలంకరణ, శేష వస్త్రాలు, సిసి కెమెరాల మెయింటనెన్స్ వాటి టెండర్లను వారు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ... ఈ టెండర్...