సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత, పలువురి అరెస్ట్
సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత, పలువురి అరెస్ట్ తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : గ్రూప్ - 1 అభ్యర్థులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలో గల సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కవిత రాకముందే జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. [embed]https://youtu.be/oVng6s5t55Q?si=lrMJ35yGQaOoihr6[/embed] .