Addam News
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 11:09 pm Posted by : Addam News

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

రాజేంద్ర‌న‌గ‌ర్‌, జూన్ 20, అద్దం న్యూస్ :  హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గేట్ ముందు అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థులు శుక్ర‌వారం ఆందోళన చేప‌ట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ వాయిదా వేశారని ఆరోపిస్తూ ధర్నా చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png