పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడులు పిరికిపంద చర్య – టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్
పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడులు పిరికిపంద చర్య ♦ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ : పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడులు పిరికిపంద చర్య అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్‌గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ … దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ, నిరసనగా గురువారం సికింద్రాబాద్ పారడైజ్...