ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి – మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు
ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి – మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అంబర్‌పేట్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ : పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు అన్నారు. పహల్గాంలో దాడిలో మరణించిన వారికి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మత కులం ఏమి లేదని భవిష్యత్తులో దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి...