ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 27న ఇందిరాపార్క్ వద్ద TGE JAC ధర్నా
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 27న ఇందిరాపార్క్ వద్ద TGE JAC ధర్నా హైదరాబాద్, ఆగస్టు 22, ( అద్దం న్యూస్ ) : ఉద్యోగుల సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం TGE JAC రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని TGO's హైదరాబాద్ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. శనివారం TGO భవన్‌లో TGO's హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్, కార్యదర్శి...