జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్‌కు టీజీఓ శుభాకాంక్షలు

జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్‌కు టీజీఓ శుభాకాంక్షలు హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 20, ( అద్దం న్యూస్ ) :    జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ జన్మదినం సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్, శాఖ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో గురువారం జలమండలి ప్రధాన కార్యాలయంలోని డైరెక్టర్ టెక్నికల్ చాంబర్‌లో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి...