TGPSC ని ప్రక్షాళన చేయాలి – ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలు
TGPSC ని ప్రక్షాళన చేయాలి అనుభవజ్ఞులైన వారితో పేపర్స్ దిద్దించాలి అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి వివాదాలకు నిలయంగా టీజీ పీఎస్‌సి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలు హైదరాబాద్, సెప్టెంబర్ 10, అద్దం న్యూస్ : గ్రూప్ వన్ పరీక్షల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, వివాదాలకు నిలయంగా ఉన్న టీజీ పీఎస్‌సిని ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు,...